మహిళల వన్డే ప్రపంచకప్లో మరో ఆసక్తికరమైన పోరుకు వేళైంది. కొలంబో వేదికగా భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంకపై హాఫ్ సెంచరీ చేసిన అమన్ జ్యోత్కు బదులు రేణుకా సింగ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చింది.