కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో నేడు గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీరావు పలువురు బీజేపీ నాయకులు, MPTC, ZPTC సుమారు 150 మంది పార్టీలో చేరారు. హరీష్ రావు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో ఎల్లారెడ్డి నియోజవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు.