E.G: కడియంకి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు ‘సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారం’ అందుకున్నారు. నగరంలో జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.రత్నశీలామణి, ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు.