SRD: రిజర్వేషన్ల పేరుతో రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని రెడ్డి JAC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మల్కాపూర్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు కులాలపరంగా కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వాలని కోరారు. బీసీలు అంటే తమకు వ్యతిరేకం కాదని ఆర్థికంగా వెనకబడిన వారికి మాత్రమే ఇవ్వాలన్నారు.