మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగుల చేసి ఆలౌటైంది. టీమిండియా ప్లేయర్లు హర్లీన్ డియోల్ (46), రీచా ఘోష్(35) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లు డయానా బేగ్ 4 వికెట్లు పడగొట్టగా.. సాదియా ఇక్బాల్, ఫాతిమా తలో రెండు వికెట్లు సాధించారు. పాక్ టార్గెట్ 258.