NZB: కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ గైడ్ లెన్స్ ప్రకారం అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతి సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల బ్యారక్‌లను, పలు రికార్డులను పరిశీలించారు.