SDPT: జగదేవ్పూర్ మండలం పిర్లపల్లి గ్రామానికి చెందిన దేవి మహిపాల్పై జరిగిన దాడి విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆయనను పరామర్శించారు. బాధితుడి పరిస్థితిని అడిగి తెలుసుకుని, న్యాయం జరుగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.