HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా షేక్‌పేట్ కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జ్‌గా అందె మోహన్‌ను అధిష్ఠానం నియమించింది. షేక్‌పేట కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జ్‌గా అధిష్ఠానం నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన అన్నారు. తన భుజస్కందాలపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని మోహన్ స్పష్టం చేశారు.