W.G: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప.గో జిల్లా 33వ మహాసభల కరపత్రాన్ని ఎమ్మెల్సీ బి. గోపిమూర్తి భీమవరంలో ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీలో ఈకేవైసీ ఆధార్ అనుసంధానం పైలట్ ప్రాజెక్టుగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించారని తెలిపారు. రైతు సంఘం నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ.. 33వ మహాసభ నవంబర్ 10,11 తేదీల్లో అత్తిలిలో జరుగుతుందన్నారు.