NZB: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల రైతులు ప్రభుత్వాన్ని నేడు డిమాండ్ చేశారు. జక్రాన్ పెళ్లి మండలంలో రైతు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జై గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మద్దతు ధర రూ. 2400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.