NDL: బనగానపల్లె మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కాట్ రెడ్డి మల్లికార్జున రెడ్డి, ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మార్కెట్ యార్డ్‌ను అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.