CTR: చిత్తూరు జిల్లా వీకోట మండలం గిడిగి జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి, శ్రీనివాసులు(40) గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.