కృష్ణా: విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా గూడూరు మండలంలో ఈరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీ. గోవిందరావు తెలిపారు. పవర్ కట్ అయ్యే గ్రామాలివే కప్పలదొడ్డి, ఆకులమన్నాడు ,లేళ్లగరువు, కంకటావ ,ఆర్.వీ.పల్లి, గండ్రమ్, నాగవరం, కంచకోడూరు, మద్దిపట్ల, తారకటూరుపాలెం. ఈ విషయం గుర్తించి విద్యుత్ వియోగదారులు సహకరించాలని కోరారు.