MBNR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు చక్కని తీర్పు ఇచ్చారని జూబ్లీహిల్స్ గెలుపు బీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సందర్భంగా శుక్రవారం రాత్రి కౌకుంట్లలో పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.