ATP: రాయదుర్గం మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్లు, బూత్ కన్వీనర్లతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, మద్దానేశ్వర కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చూపిన మార్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.