TPT: తిరుమల శ్రీవారి దర్శనార్థం పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బెన్ వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ అధికారులు, స్థానిక ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు.