ప్రకాశం: ఒంగోలులోని ఎంసీయు భవనంలో ఆదివారం PDSU ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీలపై చర్చించారు. ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజీలకు పీపీపీ వద్దని, పీజీపీ కావాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు మెడికల్ కాలేజీలు కేటాయించాలన్నారు.