TG: రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకావశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, HYD, ఉమ్మడి మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.