MDK: చిలిపి చేడ్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు అజ్జమర్రి నగేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.