MLG: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి దృష్టి పెట్టాయి. మంత్రి సీతక్క స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రతి చోట కాంగ్రెస్ గెలిచేలా పనిచేయాలని సూచించారు. మరోవైపు BRS ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి నాయకులు, కార్యకర్తలతో మీటింగ్లు పెట్టి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.