AKP: బుచ్చయ్యపేట (M) చినమదిన గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడింది. సియ్యాద్రి అప్పలనాయుడు గేదెలను మేపుతూ వర్షం కారనంగా చెట్టు కింద నిలదబడినప్పుడు పిడుగుపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కుటుంబీకులు కన్నీరుమాత్రంగా దుఃఖ వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమాచారం సేకరించారు.