WNP: పెద్దమందడి మండలం నూతన తాహశీల్దారుగా పాండు నాయక్ పదవి బాధ్యతలు స్వీకరించినట్లు సీనియర్ అసిస్టెంట్ గౌస్ తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ సరస్వతిని వనపర్తి జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లారు. గోపాల్పేట్ మండలంలోని పనిచేస్తున్న తాహశీల్దార్ పాండు నాయక్ పెద్దమందడి తహశీల్దార్గా బాధ్యతలు చేపట్టారు.