TG: హైదరాబాద్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా జరుగుతోంది. భక్తులు పాటలో డాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డుపై వాహనాలు బారులుతీరాయి. వర్షంలోనే దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.