KNR: తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల శివధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణ గురించి చర్చించారు.