WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. తొమ్మిది రోజులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత శనివారం రాత్రి గంగమ్మ ఒడికి చేరింది. డీజే పాటలు, కోలాటాలతో నిర్వాహకులు ఊరేగింపును ఉత్సాహభరితం చేశారు. వర్షం కురుస్తున్నా చిన్న, పెద్ద తేడా లేకుండా భక్తులు స్టెప్పులేసి ఆనందించారు. మీ గ్రామంలో నిమర్జనం జరిగిందా లేదా? కామెంట్ చేయండి?