MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్కి లంబాడి రిజర్వేషన్ పరిరక్షణ JAC నాయకులు నిన్న సాయంత్రం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు రమేష్ మాట్లాడుతూ.. తండాలలో 100 శాతం గిరిజన ప్రజలు నివసిస్తున్నారు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయను కోరారు.