SRD: ఇంపాక్ట్ క్లబ్ నిర్వహించిన ప్రెసిడెన్షియల్ అకాడమీ శిక్షణ హైదరాబాద్లో విజయవంతంగా ముగిసిందని ఖేడ్ రీజియన్ 17కు చెందిన నారిసెల్ డైరెక్టర్ శ్వేత, జ్యోతిర్లింగం తెలిపారు. ఇందులో సమాజ సేవ, వ్యక్తిత్వ నిర్మాణం, నాయకత్వ లక్షణం అంశాలపై శిక్షణ పూర్తయిన తమకు సర్టిఫికెట్లు అందజేశారని, క్లబ్ ప్రెసిడెంట్ ఉత్తమ ట్రైనర్స్గా మధుర, సుశాంత్ ఎంపికయ్యారన్నారు.