KMM: నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల నాణ్యతను క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.