NZB: కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికే పదవులు దక్కుతాయని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సభ్యులకు గురువారం పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు.