RR: రాజేంద్రనగర్ PS పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాలిలా…ఫోర్ట్ వ్యూవ్ కాలనీకి చెందిన యాసిర్ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. బుధవారం మహిళ, యాసిర్కు మధ్య గొడవ జరగడంతో పెద్ద కుమారుడు ఆయాన్ యాసిర్ పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసులు ఆయాన్ను రిమాండ్కు తరలించారు.