KMM: ఖమ్మం నగరంలో నవంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే ఎస్ఐసీ ఏవోఐ సౌత్ జోన్ ఆరో మహాసభల పోస్టర్లను శుక్రవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్ఐసీ ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐసీ ఏవోఐ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు,నాయకులు మల్లిఖార్జున్ పాల్గొన్నారు.