ADB: ప్రణాళికతో పని చేస్తే దేశంలోనే మొదటి స్థానం సాధించవచ్చునని కేంద్ర పర్యవేక్షణ అధికారి ప్రీతి మీనన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ పురోగతిపై ఆమె జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందుకు కేంద్రం తరఫున అవసరమైన సాంకేతిక, పరిపాలన సహకారం అందించబడుతుందని తెలిపారు.