KMM: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు నేలకొండపల్లి మండల సమితి తరఫున విరాళాన్ని MLA కూనంనేని సాంబశివరావుచేతులు మీదుగా శనివారం జిల్లా సమితికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కర్నాటి భానుప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సీతారాములు, మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.