HYD: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్లో యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి శివాజీ విగ్రహం నుంచి చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MP డా.K. లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు N. రామచంద్రరావు పాల్గొంటారు.