తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా ‘జన నాయగన్’. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రాగా.. తాజాగా సెకండ్ సింగిల్‌పై అప్డేట్ వచ్చింది. వచ్చే నెల 4న దీన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది.