NLR: ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామ సమీపంలోని పెన్నానది ఆరుగురు పశువుల కాపర్లు నదిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, ఫైర్ సిబ్బంది వారిని అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. సీఐ గంగాధర్ మాట్లాడుతూ.. పెన్నా నది వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.