ATP: కృష్ణా జలాల అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌కు MLA కాలవ శ్రీనివాసులు బహిరంగ లేఖ రాశారు. “దొంగే దొంగ దొంగ అన్నట్టుగా జగన్ లేఖ సారాంశం ఉంది” అని విమర్శించారు. జగన్ పాలనలో సీమకు రూ. 2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, టీడీపీ రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను ధ్వంసం చేయడం జగన్ ఘనత అని ఆరోపించారు.