HNK: హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అని, నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చత్తీస్ ఘడ్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ నుంచి పేషెంట్లు ఎంజీఎంకి వస్తారని, ఎంజీఎంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రక్షాళన చేయాలన్నారు.