VKB: మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం సీఈసీ గ్రూప్లో సమీరా బేగం 948 మార్కులతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర మండల టాపర్గా నిలిచింది. ఆమె ప్రతిభపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆదర్శ కళాశాలలో BiPC గ్రూప్లో సి.గాయత్రి 938 మార్కులతో మండల టాపర్గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు.