BHPL: గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం గేయం అలపించారు. బ్రిటిష్ పాలన కాలంలో ప్రజలను జాగ్రత్త చేసిన ఈ గేయం రచించబడి నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ జీవిత విశేషాలను వివరించారు.