VSP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు దుర్గాలమ్మ గుడి వద్ద శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ ఇంఛార్జ్ సీతంరాజు సుధాకర్ పర్యవేక్షించారు. సుమారు 200 కుటుంబాల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.