MGL: ఇంచర్ల గ్రామంలోని ఎమ్మార్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారు.మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు అశోక్ కోరారు.