MNCL: కడెం మండల కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం కృష్ణ కడెం ప్రాజెక్టు వద్దకు వెళ్లి నదిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు నిర్వహించి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.