నిర్మల్లోని గాజులపేట్ గల సీఎస్సై చర్చిను క్రిస్మస్ను పురస్కరించుకుని అత్యంత శోభయమానంగా ముస్తాబు చేశారు. విద్యుత్త్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ నెల 25న యేసు క్రీస్తు జననం సందర్భంగా ఆయా రకాల స్టాళ్లను ఏర్పాటు చేసి ఆయన జీవితం గురించి ప్రదర్శనలు చేయనున్నారు.