SDPT: అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని భక్తి రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని నూతన పద్మశాలి సంఘం సభ్యులకు శుక్రవారం పుట్టపర్తి సత్య సాయి సన్నిధిలో గజ్వేల్ రామకోటి భక్తి సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. పద్మశాలి సంఘం యువకులు అన్ని రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. ఇందులో సంఘం అధ్యక్షులు దేవదాసు ఉన్నారు.