MBNR: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ జిల్లా నియోజకవర్గ సీనియర్ నాయకులు కొత్వాల్ శనివారం డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపు నిశ్చయం అయిపోయిందని మెజార్టీ కోసమే తామంతా ప్రయత్నిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉంటారన్నారు.