BHPL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా BHPL జిల్లా కేంద్రంలో ఇవాళ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో WALKTHON నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.