AKP: నర్సీపట్నం మండలంలో 12 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. గబ్బాడ, ఎరక్కన్నపాలెం, వేములపూడి, దుగ్గాడ పంచాయతీలకు తహసీల్దార్ రామారావును నియమించారు. అమలాపురం, ధర్మసాగరంకు MDO ఉషశ్రీ, కేఎల్ పురం, ఓఎల్ పురంకు డిప్యూటీ ఎండీవో రమణకుమారిని నియమించారు. చెట్టుపల్లి, గురందరపాలెంకి ఏఈ రామన్నపాత్రుడు, మెట్టపాలెంకి డిటి గణేష్‌ను నియమకం చేశారు.
Tags :