KNR: సైదాపూర్ మండల కేంద్రంలో కోతుల బెడద పెరిగిన నేపథ్యంలో ఓ హోటల్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. భిక్షపతి చింపాంజీ వేషం ధరించి కోతులను తరుముతున్నారు. దీంతో అవి భయపడి పారిపోతున్నాయి. వానరాలు నిత్యం పంట పొలాలు, ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు ఇలా తేడా లేకుండా చొరబడి ప్రజలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు.