HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ వారు గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌లో 48.49% ఓటింగ్ నమోదు కాగా, ఇంత తక్కువ ఓటింగ్‌తో ఎవరికీ లాభమో ఆయా పార్టీలు లెక్కలు కడుతున్నాయి. ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. ఎంత శాతం పోలైంది అనే లెక్కలను అభ్యర్థులు తేల్చే పనిలో పడ్డారు.